మొంథా తుపాను నేపథ్యంలో జీవీఎంసీ అప్రమత్తం

మొంథా తుపాను నేపథ్యంలో జీవీఎంసీ అప్రమత్తం

VSP: 'మొంథా' తుపాను ముప్పు నేపథ్యంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా జీవీఎంసీ, సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా ప్రజలకు పలు సూచనలతో కూడిన వీడియో మెసేజ్‌ను పోస్ట్ చేసింది. తుపాను సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ వీడియోలో వివరించింది.