BREAKING: తగ్గిన బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గి 1,25,510కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గి రూ.1,15,050గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.3000 పెరిగి రూ. 1,73,000గా ఉంది.