'ఓరుగుల్లు' అనే పేరు ఏలా వచ్చిందంటే..?
WGL: ప్రస్తుత వరంగల్ నగరాన్ని పూర్వం ఓరుగల్లు అని పిలిచేవారు. చాలా మందికి ఈ పేరు ఏలా వచ్చిందనే విషయం తెలియదు. “ఒరు” అంటే ఒకటి, “గల్లు” అంటే రాయి అనే పదాల నుంచి ఈ పేరు ఉద్భవించిందని స్థానికులు చెబుతారు. మరోవైపు, చరిత్రకారులు ఈ ప్రాంతంలో ఉన్న భారీ ఏకశిల రాయి ఆధారంగా ఈ పేరు ఏర్పడిందని పేర్కొంటారు. ఈ విషయం మీకు ముందే తెలిస్తే కామెంట్ చేయండి.