VIDEO: భారీ అగ్నిప్రమాదం.. కార్పెంటర్ షాప్ దగ్ధం

VIDEO: భారీ అగ్నిప్రమాదం.. కార్పెంటర్ షాప్ దగ్ధం

KMR: మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి విద్యుత్ నగర్‌లో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వడ్ల బాలచంద్రంకు చెందిన కార్పెంటర్ షాప్ షార్ట్ సర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధమైంది. మంటలను ఫైర్ ఇంజన్ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా కలప, ఇతర సామాగ్రి దగ్ధమైనట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.