అదనపు కలెక్టర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు

అదనపు కలెక్టర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు

RR: కోహెడ పండ్ల మార్కెట్ తరలింపు అంశంపై రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డిని బీఆర్ఎస్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న తర్వాత నా భూమి ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వం కొట్లాడుతుందని, అక్కడ అక్రమంగా షెడ్ల నిర్మాణం జరుగుతుంటే ప్రభుత్వం ఏ విధంగా చూస్తూ ఊరుకుంటుందన్నారు.