మల్లాపూర్ సర్పంచ్‌గా ఆకుల వనిత

మల్లాపూర్ సర్పంచ్‌గా ఆకుల వనిత

SRCL: బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామ సర్పంచ్‌గా ఆకుల వనిత గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థిగా గెలుపొందారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందించి గ్రామ అభివృద్ధికి చేపడతానని తెలిపారు.