ప్రజలకు సూచనలు చేసిన అధికారులు

ప్రజలకు సూచనలు చేసిన అధికారులు

MNCL: భారీ వర్షాలు తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్, స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష సూచించారు. శనివారం జన్నారంలోని పీఆర్‌టీయూ భవన్, ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు వారు పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు పడుతున్నాయని, అధికారులు చెప్పే వరకు ప్రజలు ఇళ్లకు వెళ్ళవద్దన్నారు.