'ఎలివేటెడ్ పనులు త్వరగా పూర్తి చేయాలి'

'ఎలివేటెడ్ పనులు త్వరగా పూర్తి చేయాలి'

మేడ్చల్: ఉప్పల్ ఎలివేటెడ్ పనులు త్వరగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తేవాలనీ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరిని అంబర్ పేటలో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర నిర్లక్ష్యంతో ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో జాప్యం జరిగిందన్నారు.