ఎమ్మిగనూరు రోడ్డు ప్రమాదానికి కారణమిదే.!

ఎమ్మిగనూరు రోడ్డు ప్రమాదానికి కారణమిదే.!

KRNL: ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. ఇక్కడ కొండల మధ్య మలుపు ఉంది. తెల్లవారుజామున మంచు భారీగా కురిసింది. మలుపు, మంచుతో పాటు కార్లు వేగంగా వచ్చి ఢీకొన్నాయి. బెంగళూరు నుంచి వస్తున్న కారులో ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు ఉండగా అందరూ చనిపోయారు.