'వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి'
WNP: న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత అన్నారు. 28న ప్రపంచ బధిరుల(చెవిటి) దినోత్సవం సందర్భంగా నిన్న జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ, మానసిక పటుత్వాన్ని కోల్పోకుండా చూసుకోవాలన్నారు.