నటుడితో ఫోటో దిగిన మంత్రి

నటుడితో ఫోటో దిగిన మంత్రి

WGL:హైదరాబాద్‌లోని ఫంక్షన్ హాల్‌లో బుధవారం జరిగిన ఉప ముఖ్యమంత్రి కుమారుడి వివాహానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవితో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సెల్ఫీ దిగారు. అనంతరం సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలను ఆయనతో చర్చించినట్లు ఆమె వెల్లడించారు. ఇందులో భాగంగా పలు అధికారులు, సినీ నటులు వివాహనికి హాజరయ్యారు.