కొండమల్లేపల్లి పశువుల సంత బహిరంగ వేలం ప్రకటన

కొండమల్లేపల్లి పశువుల సంత బహిరంగ వేలం ప్రకటన

నల్గొండ జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీలలో ఒకటైన కొండమల్లేపల్లి పశువుల సంత టెండర్ కాలం మార్చి 31న ముగియనుంది. నూతన పాలకవర్గం 2026- 27 సంవత్సరానికి సంబంధించిన మార్చి 25న కొండమల్లేపల్లి పశువుల సంతను అధికారుల సమక్షంలో బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఈమేరకు సర్పంచ్ పసునూరి యుగేందర్ రెడ్డి తెలిపారు.