VIDEO: వాసవీ మాతకు రూ.8,88,888 లక్షల నోట్లతో అలంకరణ

VIDEO: వాసవీ మాతకు రూ.8,88,888 లక్షల నోట్లతో అలంకరణ

ప్రకాశం: ఒంగోలులోని గాంధీ రోడ్డులో ఉన్న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రావణమాసం నాలుగో మంగళవారం సందర్భంగా అమ్మవారు ధనలక్ష్మీ అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారిని రూ.8,88,888 కరెన్సీ నోట్లతో అమ్మవారిని, ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ధనలక్ష్మి అలంకాణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు పరవశించిపోయారు.