నిర్లక్ష్యంగా చేదుడు బావులు

నిర్లక్ష్యంగా చేదుడు బావులు

MBNR: మహబూబ్‌నగర్ రూరల్ మండలం నర్సాపూర్‌లో చేదుడు బావి ప్రమాదాలకు నిలయాలుగా మారింది. బావి ప్రధాన రహదారికి దగ్గరగా ఉండటంతో ప్రమాదం జరిగే ఆస్కారం ఉందని ప్రజలు వాపోతున్నారు. వెంటనే ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శి పాడుబడ్డ చేదుడు బావులను వెంటనే మూసివేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.