బాల్య వివాహాలపై అవగాహన సదస్సు
NLR: కావలి ముసునూరు ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు బాల్య వివాహాలు, గుడ్ టచ్-బ్యాడ్ టచ్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తల్లిదండ్రులు బిడ్డలను చదువు వైపు మళ్లించాలని అప్పుడే మంచి స్థాయిలో పిల్లలు ఉంటారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చాకాలకొండ శారద, ఎస్.కె. ఖాదర్ బాషా, రాయపాటి దిలీప్ కుమార్ దంత వైద్యలు వినయ్ వినోద్ బాబు ప్రసాద్ పాల్గొన్నారు.