ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
PDPL: తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బడుగు బలహీనవర్గాల కోసం అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. అన్నగారికిన వర్గాల కోసం ఆయన పోరాటం ఎప్పటికీ నిలిచిపోతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు టోనీ, సర్పంచ్ లక్ష్మీరాజం, తిరుపతి ఉన్నారు.