విశాఖ యువతకు అమరరాజలో ఉద్యోగాలు: ఎంపీ

విశాఖ యువతకు అమరరాజలో  ఉద్యోగాలు: ఎంపీ

విశాఖపట్నం సమీప ప్రాంతాల్లో గల నిరుద్యోగ యువత 1172 మందికి గీతం వేదికగా ఆఫర్ లెటర్లు ఇచ్చినట్లు విశాఖ ఎంపీ శ్రీ భరత్ శనివారం సాయంత్రం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పనలో కూటమి ప్రభుత్వం అన్ని విధాల అవకాశాలను చూస్తుందని, నేడు 10వ తరగతి నుండి ఐటిఐ నేపథ్యం కలిగిన వారికి ఉద్యోగాకల్పన జరిగిందని అన్నారు.