VIDEO: కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని సంబరాలు
BDK: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు దిశగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ దూసుకుపోతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. శుక్రవారం జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అనే నినాదాలతో టపాసులు కాల్చి గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు.