VIDEPO: సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

VIDEPO: సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

MHBD: కేసముద్రం మండలం పెనుగొండలో గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఇవాళ నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా డోర్‌డోర్ ప్రచారం నిర్వహిస్తూ.. అభివృద్ధి సేవలే తమ లక్ష్యం అని, పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి బలమైన నాయకత్వం అవసరమన్నారు.