విద్యుత్ షాక్‌తో మేక మృతి

విద్యుత్ షాక్‌తో మేక మృతి

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని భవానికుంట తండాలో విద్యుత్ షాక్‌తో మేక మృతి చెందింది. నునవత్ బిక్కు బుధవారం తనకు ఉన్న గొర్రెలు, మేకలను మేపడానికి వాటిని తీసుకువెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాన్స్ ఫార్మర్ ఎర్తింగ్ వైర్ తగిలి మేక విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందింది.