VIDEO: వాడపల్లి వెంకన్నను దర్శించిన జబర్దస్త్ నటి

VIDEO: వాడపల్లి వెంకన్నను దర్శించిన జబర్దస్త్ నటి

కోనసీమ: అత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారిని జబర్దస్త్ నటి వర్ష మంగళవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు అందజేశారు.