'విద్యార్థులకు మార్గదర్శకులు ఉపాధ్యాయులే'

'విద్యార్థులకు మార్గదర్శకులు ఉపాధ్యాయులే'

MNCL: విద్యార్థులకు ఉపాధ్యాయులే జీవిత మార్గదర్శకులని ఉట్నూర్ ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీఓ యువరాజ్ మర్మట్ అన్నారు. సోమవారం ఉట్నూరు పట్టణంలోని పీఎంఆర్ కాంప్లెక్స్ యందు హెచ్ఎంలకు బయాలజీ ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని సూచించారు.