యర్రగొండపాలెంలో వినాయక చవితి వేడుకలు

ప్రకాశం: ఎర్రగొండపాలెంలో వినాయక చవితి అంగరంగ వైభోగంగా జరిగింది. ఇందులో భాగంగా పిల్లలు పెద్దలు అందరూ స్వామి వారికి కానుకలు సమర్పించి, వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం తమ కోరికలు చెప్పుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు, ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.