మోదీ, నేను చేతల మనుషులం: ట్రంప్
ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోదీ, తాను చేతల మనుషులమని వ్యాఖ్యానించారు. అయితే, ఈ మాట చాలామందికి వర్తించదని అన్నారు. భారత్‌తో బంధం రానున్న రోజుల్లో మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ట్రంప్ మాటలను భారత్‌లోని యూఎస్ ఎంబసీ SMలో షేర్ చేసింది.