VIDEO: ఏటూరునాగారం మండల BRS పార్టీ కార్యాలయం ప్రారంభం

VIDEO: ఏటూరునాగారం మండల BRS పార్టీ కార్యాలయం ప్రారంభం

MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో మండల BRS పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, మండల అధ్యక్షులు గడదాసు సునీల్, మాజీ ZP ఛైర్ పర్సన్ నాగజ్యోతి కార్యక్రమానికి హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరేలా కార్యకర్తలు పనిచేయాలని వారు సూచించారు.