VIDEO: వర్ధంతి సభను జయప్రదం చేయండి: సీపీఐఎంఎల్
NZB: భారత విప్లవ పోరాట యోధుడు రాయల సుభాశ్ చంద్రబోస్ (రవన్న) వర్ధంతి సభను జయప్రదం చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) NZB నగర కార్యదర్శి ఎం.సుధాకర్ పిలుపునిచ్చారు. శనివారం వర్ధంతి సభ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ.. సామ్రాజ్యవాదం, ఫాసిజంలకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు.