'పెండింగ్‌లో ఉన్న వేతనాలు విడుదల చేయాలి'

'పెండింగ్‌లో ఉన్న వేతనాలు విడుదల చేయాలి'

GDWL: 104 ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల వేతనాలు వెంటనే విడుదల చేసి, కంటిన్యూషన్ ఆర్డర్ జారీ చేయాలని 104 ఉద్యోగుల సంఘం (సీఐటీయూ అనుబంధం) జిల్లా అధ్యక్షుడు బీచుపల్లి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో DMHO డాక్టర్ సిద్ధప్ప గారికి వినతిపత్రం అందించారు.