గండిపాలెం జలాశయంను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్

నెల్లూరు: ఉదయగిరి మండల పరిధిలోని గండిపాలెం జలాశయంను నెల్లూరు ట్రైన్ కలెక్టర్ సంజన సిన్హా పరిశీలించారు. శుక్రవారం శిక్షణలో భాగంగా జలాశయం ఎప్పుడు స్థాపించారు. ఆయకట్టు స్థితిగతులు ,లోతట్టు ప్రాంతాలు ,జలాశయం కుడి ఎడమ కాలువ నీటిపారుదల పరిస్థితులు, క్రస్ట్ గేట్లు నిర్వహణ అంశాలపై సంబంధిత జల వనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.