హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ GHMCలో పురపాలికల విలీనం పై ప్రొసీడింగ్స్ విడుదల చేసిన GHMC కమిషనర్ కర్ణన్
★ డబ్బు మత్తులో.. బంధాలు చిద్రం అంటూ HYD సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్
★ వేలంలో మరోసారి రికార్డ్ ధర(ఎకరం రూ. 131 కోట్లు) పలికిన కోకాపేట భూములు
★ హిందూ దేవుళ్లపై CM రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు.. నాంపల్లిలో CM దిష్టి బొమ్మను దగ్ధం చేసిన BJP శ్రేణులు