మెడికల్ ఎగ్జిబిషన్ ఈనెల 22 వరకు పొడిగింపు
గుంటూరు మెడికల్ కాలేజీలో జరుగుతున్న మెడికల్ ఎగ్జిబిషన్‌ను ఈనెల 22వ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ డా. సుందరాచారి తెలిపారు. ప్రజలు మరియు విభాగాధిపతుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 38,120 మంది ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. జర్నలిస్టులు, మెడికల్ పరిధి సిబ్బంది, ఆఫీసర్లు, పోలీసులకు ప్రవేశం ఉచితంగా పొందవచ్చు.