చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్న వీకెండ్ MLA : వెంకటేశ్వర్ గౌడ్

MNCL: బెల్లంపల్లి MLA వినోద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ ఇస్తూ పట్టణంలో ఎందుకు ఇవ్వడం లేదని BJP జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ ప్రశ్నించారు. బుధవారం మాట్లాడుతూ.. వినోద్ వీకెండ్ MLAగా నియోజకవర్గంకు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తుంటాడని విమర్శించారు. తన అనుచరులకు ఇండ్లు ఇప్పించేందుకే పట్టణంలో ఇళ్ల ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేదన్నారు.