జిల్లా కలెక్టర్‌ను కలిసిన గూడూరు ఎమ్మెల్యే

జిల్లా కలెక్టర్‌ను కలిసిన గూడూరు ఎమ్మెల్యే

TPT: తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్‌ను శుక్రవారం కలెక్టరేట్‌లోని ఆయన క్యాంప్ కార్యాలయం నందు గూడూరు ఎమ్మెల్యే డా.పాశం సునీల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. గూడూరు నియోజకవర్గంలోని గర్భకండ్రిగ భూ సమస్యలు పరిష్కారం, సిద్ధిలావస్థలో ఉన్న పలు స్కూళ్లకు నిధులు కేటాయింపు మరియు తదితర అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకుని వెళ్లారు.