హత్య కేసును సిట్టింగ్ జడ్జితో విచారించాలి: ఎమ్మెల్యే
KKD: ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్ర ఆరోపణలు చేశారు. టీటీడీ మాజీ AVSO సతీష్‌ది ముమ్మాటికీ హత్యే అని ఆరోపించారు. 'సతీష్ కుమార్‌ను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారు. కేసు విత్ డ్రా చేయించిన వారే హత్య చేసి ఉంటారు. కేసును ప్రభుత్వం సుమోటోగా తీసుకుని.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి' అని పేర్కొన్నారు.