నూతన సీఐ‌ని కలిసిన టీడీపీ నాయకులు

నూతన సీఐ‌ని కలిసిన టీడీపీ నాయకులు

ప్రకాశం: పామూరు సర్కిల్ సీఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మాకినేని శ్రీనివాసరావును ఆదివారం పట్టణంలోని స్థానిక సేయ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావును టీడీపీ నాయకులు రమేష్, వెంకటేశ్వర్లు, తదితరులు సాల్వతో ఘనంగా సన్మానించారు. అనంతరం పామూరు పరిస్థితిపై సీఐ‌కి వివరించారు.