VIDEO: జనగణన సర్వేపై అవగాహన ర్యాలీ

VIDEO: జనగణన సర్వేపై అవగాహన ర్యాలీ

PLD: పెదకూరపాడులో జనగణన సర్వే 2027 మూడవరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. జడ్పీ హైస్కూల్ చిన్నారులచే కచేరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎలిమినేటర్ ఫీల్డ్‌కు వెళ్లి జనగణన సర్వే ప్రారంభిస్తారని తెలిపారు. గ్రామంలోని ప్రజలు తమ వివరాలను సర్వే నిమిత్తం వచ్చిన ఎలిమినేటర్లకు తెలపాలని సూచించారు.