VIDEO: 'ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామానికి 10 లక్షలు'

VIDEO: 'ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామానికి 10 లక్షలు'

SRD : పటాన్ చెరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామాలకు అభివృద్ధికి పది లక్షల రూపాయలు అందజేస్తామని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెలుమూల గోవర్ధన్ రెడ్డి గురువారం ప్రకటించారు. మూడో తేదిన గ్రామ అభివృద్ధికి డబ్బులు అందజేస్తామన్నారు.