' మంచి మనసుతో ప్రయత్నిస్తే ప్రతీ సమస్యకూ పరిష్కారం'
KMM: మంచి మనసుతో ప్రయత్నిస్తే ప్రతీ సమస్యకూ పరిష్కారం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజాగోపాల్ అన్నారు. శనివారం న్యాయ సేవాసదన్ లో జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. కొన్ని సంవత్సరాలుగా జాతీయ లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏదైన కోర్టుకు వచ్చే వివాదాలకు అంతిమ పరిష్కారం లోక్ అదాలత్ లో లభిస్తుందని సద్వినియోగం చేసుకోవాలన్నారు.