సహకార బ్యాంకుల ద్వారా సేవలు విస్తరణ: రాథోడ్ బిక్కు

సహకార బ్యాంకుల ద్వారా సేవలు విస్తరణ: రాథోడ్ బిక్కు

ASF: సహకార బ్యాంకుల అభివృద్ధి ద్వారా సహకార సేవలు విస్తరించడం జరుగుతుందని కొమురంభీం జిల్లా సహకార అధికారి రాథోడ్ బిక్కు అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని యూనివర్సల్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో బుధవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సహకార బ్యాంకులను అభివృద్ధి చేసేందుకు సహకార సేవలను మరింత విస్తృత పరిచేందుకు చ