VIDEO: తిరువూరులో డిప్యూటీ సీఎం బర్త్‌డే సెలబ్రేషన్స్

VIDEO: తిరువూరులో డిప్యూటీ సీఎం బర్త్‌డే సెలబ్రేషన్స్

NTR: తిరువూరులో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు అన్న క్యాంటీన్‌లో పేదలకు అల్పాహారం ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు స్వయంగా వడ్డించి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉయ్యూరు జయప్రకాష్ (డింబు), పెరుమాళ్ళ మనోజ్, లింగినేని సుధాకర్, తదితరులు వడ్డించారు.