అనంతరపురం జిల్లా టాప్ న్యూస్@12PM
✦తెల్లవారు జామున మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి.. పలువురు నేతల నివాళ్లు
✦జిల్లాలో వడగండ్ల వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ
✦హనుమంతరాయ చౌదరి మృతికి మంత్రి నారా లోకేశ్ సంతాపం
✦ఘనంగా రంజాన్ వేడుకలు, పఠిష్ట భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు