ALERT: రైల్వే పరీక్షలు వాయిదా

ALERT: రైల్వే పరీక్షలు వాయిదా

ఈ నెల 17 నుంచి జరగాల్సిన గ్రూప్-D పరీక్షలు వాయిదా పడినట్లు RRB ప్రకటించింది. నూతన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలను ఈ నెల 27 నుంచి 2026 జనవరి 16 వరకు నిర్వహిస్తామని తెలిపింది. పరీక్ష సెంటర్, డేట్ వివరాలు రేపటి నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్న ట్లు చెప్పింది. పరీక్షలకు 4 రోజుల ముందు నుంచి కాల్ లెటర్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.