'మినీ ముంబై' ఎక్కడుందో తెలుసా..?

'మినీ ముంబై' ఎక్కడుందో తెలుసా..?

BPT: వస్త్ర పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే చీరాల జిల్లాకే గర్వకారణం. ఇక్కడి చేనేత మగ్గాల నుంచి జాలువారే వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక్కడ తయారయ్యే కుప్పడం పట్టు, హ్యాండ్లూమ్ చీరలు, అద్దకపు వస్త్రాలు నాణ్యతకు, రంగులకు ప్రసిద్ధి. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో వస్త్ర వ్యాపారం ఇక్కడి నుండే జరుగుతుంది. అందుకే దీన్ని ప్రేమగా ‘మినీ ముంబై’ అని పిలుస్తారు.