చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఎవరంటే..?
SDPT: చేర్యాల మున్సిపాలిటీలో చైర్ పర్సన్‌గా ముస్త్యాల అరుణ బాల నర్సయ్య, వైస్ చైర్ పర్సన్‌గా మేడిశెట్టి ఉమా శ్రీధర్ ప్రమాణ స్వీకారం చేశారు. కౌన్సిలర్లు, స్థానిక నాయకుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వారు పదవీ బాధ్యతలు స్వీకరించారు. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజలకు పారదర్శక పరిపాలన అందించడం తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు.