మెదక్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

★ వెంకట్‌రావుపేట్‌లో కోళ్ల వ్యాను ఢీకొని వ్యక్తి మృతి
★ మెదక్ స్టేడియంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
★ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కలెక్టర్ రాహుల్ రాజ్
★ మెదక్‌లో అండర్ 14, 17, 19 విభాగం 11వ జోనల్ మీట్ క్రీడలు అట్టహాసంగా ప్రారంభం
★ రామాయంపేటలో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బైక్.. యువకుడికి తీవ్ర గాయాలు