'నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి'

'నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి'

NRML: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పరిశీలకులు అయేషా మస్రత్ ఖానం అధికారులను ఆదేశించారు. లక్ష్మణచందా మండలం వడ్యాల్ పంచాయతీలో కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. హెల్ప్‌డెస్క్ సహా అన్ని వసతులను పరిశీలించిన పరిశీలకులు పారదర్శకంగా, సమయపాలనతో నామినేషన్ల స్వీకరణ జరగాలని సూచించారు.