కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ బ్రెయిన్ డెడ్‌తో రచయిత ఎల్లారెడ్డి మృతి
✦ జిల్లాలో గ్యాస్ కొరత లేదు: జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా
✦ కడప డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన కమిషనర్ రాకేష్ చంద్ర
✦ చెన్నూరులో పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్యరెడ్డి