అద్దంకిలో బంగారం వ్యాపారి మోసం
ప్రకాశం: అద్దంకిలో ఓ బంగారం వ్యాపారి భారీ మోసానికి పాల్పడ్డాడు. ఓ మహిళ తను తాకట్టు పెట్టిన బంగారాని డబ్బులు ఇచ్చినా బంగారం ఇవ్వలేదని షాప్ ఎదుట నిరసనకు దిగింది. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.