VIDEO: నవీన్ యాదవ్‌ను అభినందించిన సీఎం

VIDEO: నవీన్ యాదవ్‌ను అభినందించిన సీఎం

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని నవీన్ యాదవ్ కలిశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు.