VIDEO: డంపింగ్ యార్డ్ నిర్వహణలో నిర్లక్ష్యం
ASF: వాంకిడి డంపింగ్ యార్డ్ వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో పశువులు వాటిని తింటూ అనారోగ్యం పాలవుతున్నాయి. చెత్తను వేరు చేయకుండా నిప్పు పెట్టడంతో పరిసర ప్రాంతాలు కాలుష్యంతో నిండిపోతున్నాయి. విష వాయువుల వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని తెలిపారు.