కాంగ్రెస్ మోసాలకు జనం బుద్ధి చెప్పారు: మాజీ ఎమ్మెల్యే

కాంగ్రెస్ మోసాలకు జనం బుద్ధి చెప్పారు: మాజీ ఎమ్మెల్యే

SRPT: రెండేళ్లయినా హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌కు స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. అనంతగిరిలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సన్మానంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని, గెలిచిన సర్పంచులు ప్రలోభాలకు లొంగకుండా గ్రామ అభివృద్ధికి, కార్యకర్తల సంక్షేమానికి పాటుపడాలని పిలుపునిచ్చారు.